Scrapraja Blog

download 0

‘చెత్త’ కబుర్లు

ఇంట్లో పేరుకుపోయిన వ్యర్థాల్ని తీసుకెళ్లేందుకు చెత్తవ్యాను వరుసగా నాలుగు రోజులు రాకపోతేనే తెగ ఇబ్బంది పడిపోతాం. మరి, భూమంతా చెత్తతో నిండిపోతే మన తరవాతి తరాల పరిస్థితి ఏంటి… వారసుల కోసం మనం విలువైన సంపదనూ ఆస్తుల్నీ కూడబెట్టినట్లే వాళ్లకి బతుకేలేకుండా చేసేంత చెత్తను కూడా కూడబెడుతున్నామని...

20story3a 0

పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు

2015 వరకు ప్రపంచవ్యాప్తంగా 830 కోట్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అందులో వ్యర్థాలుగా మారిన మొత్తం 630 కోట్ల మెట్రిక్‌ టన్నులు ప్రపంచవ్యాప్తంగా 1950ల్లో భారీఎత్తున కృత్రిమ పదార్థాల ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి మానవాళి 830 కోట్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసినట్లు...

download (1) 0

ఒక్క అడుగు… తీరాన్ని తీర్చిదిద్దే దిశగా..!

ఒక్క అడుగు… పరిశుభ్రతవైపు… అనేది ప్రభుత్వ నినాదం. కానీ తన సొంత ఆలోచనలతో వేల అడుగుల్ని పరిశుభ్రత దిశగా నడిపించాడు ముంబయికి చెందిన అఫ్రోజ్‌ షా. ఏళ్లతరబడి వ్యర్థాల గుట్టగా ఉన్న అక్కడి రెండున్నర కిలోమీటర్ల పొడవైన బీచ్‌ను ఆహ్లాదకరంగా మార్చేశాడు. ఇటీవలే ప్రధాని మన్‌కీబాత్‌లో ప్రస్తావించిన...

3ap-main3a 0

ప్లాస్టిక్‌ వ్యర్ధాలు కిలో రూ.20

ప్రజలకు ‘బంపర్‌ ఆఫర్‌’ ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు  గ్రామాల్లో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను నిరోధించేందుకు రాష్ట్రంలోని రెండు మండలాల్లో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది. దీనిలోభాగంగా ప్రజల నుంచి కిలో రూ.20 ధరకు ప్లాస్టిక్‌ వ్యర్ధాలను కొనుగోలు చేయనుంది. అనంతరం వీటిని చిన్నపాటి...

030brkk-antonioa 0

‘365 అన్‌ప్యాక్‌డ్‌’.. ఫొటోలు చూస్తారా..!

ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాల సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతోంది. వీటి నివారణకు కొన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నా సత్ఫలితాలు మాత్రం పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. ఈ వ్యర్థాల వల్ల పర్యావరణం పాడవుతుందని.. దీని మూలంగా భవిష్యత్‌తరాలకు ఇబ్బందులు తప్పవని పర్యావరణ వేత్తలు ఎప్పటి...

hyd-top1a 0

తడి, పొడి వేరు చేస్తే… రూ.1,00,000

‘తడి చెత్త.. పొడి చెత్తను వేరు చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి’ అంటూ గృహిణులకు బల్దియా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. లాటరీ పద్ధతిలో ప్రతి నెలా ఒక్కో గృహిణిని ఎంపిక చేసి.. ఆ మొత్తాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. నగరవాసుల్లో...

16hyd-main9a 0

ఎక్కడి చెత్త అక్కడే మాయం

బహుళ అంతస్తుల భవనాల వద్దే జీవ ఇంధనం తయారీ! సత్ఫలితాలిస్తున్న ఐఐసీటీ శాస్త్రవేత ప్రయోగం హైదరాబాద్‌లో అమలుచేస్తే ప్రజాధనం భారీగా ఆదా హైదరాబాద్‌ మహానగరంలో ఒక్కరోజు పోగయ్యే చెత్త సుమారు 4 వేల టన్నులు. దీన్ని శివారులోని జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకు తరలించడానికి ఏటా అయ్యే ఖర్చు దాదాపు...

download (1) 0

చిన్ని చేతులు అద్భుతాన్ని చేస్తున్నాయి

కాలుష్యం పెరిగి, పచ్చదనం తగ్గితే వాతావరణంలో వేడి పెరిగిపోతుంది. దాంతో భూమిపై ఉన్న మంచు కరిగి మనిషి మనుగడకే ప్రమాదం… ఇలా పర్యావరణం గురించి పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో బోధిస్తుంటారు ఉపాధ్యాయులు. అందరూ వాటిని వింటారు. కానీ తొమ్మిదేళ్ల ఫిలిక్స్‌ ఫింక్‌ బైనర్‌ మాత్రం విని వూరుకోలేదు....

download 0

ఆ మరుగుదొడ్డిని.. 1200 సీసాలతో కట్టా!

‘సమాజం మనకి ఎన్నో ఇస్తుంది. అలాంటప్పుడు మనం కూడా ఎంతో కొంత తిరిగివ్వాలి కదా. అందుకే నాకు వచ్చిన చదువుతోనే సేవ చేయాలనుకున్నా..’ అంటోంది హైదరాబాద్‌కి చెందిన రష్మీ తివారి. ఆర్కిటెక్ట్‌ అయిన రష్మి పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలతో మరుగుదొడ్లు కట్టడం మొదలుపెట్టింది....

30brk65a 0

కోటీశ్వరుడి గొప్ప మనసు

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంపన్నులు ఉన్నారు. వారిలో చాలామంది తమకు వచ్చే ఆదాయంలో కొంత భాగం సామాజిక సేవకు కేటాయిస్తున్నారు. పేద ప్రజల కోసం ఇళ్లు నిర్మిస్తున్నారు.. ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారు. ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. కానీ.. ఓ సంపన్నుడు పరోక్షంగా ప్రజలకు మేలు కలిగే ఓ మహత్కార్యాన్ని చేసేందుకు...