మొక్కలకు ఎరువుగా ఎండుటాకులు

మొక్కల ఎరువు కోసం ఎండుటాకులు కూడా వినియోగిస్తున్నారు. ఎండిన ఆకులను కాల్చకుండా వాటిని కంపోస్ట్‌ లాగా తయారు చేసి మొక్కల ఎదుగుదలకు ఉపయోగిస్తున్నారు. ప్రకృతిలో ఏదీ వ్యర్థం కాదు. ఈ విషయాన్నే నిజం చేసి చూపింది పుణెకు చెందిన పర్యావరణ ప్రేమికురాలు అతిథి దియోధర్‌..

ఎండి పోయిన ఆకులను మండించడం వల్ల పర్యావరణానికి హాని కల్గుతోంది. దీనిని అరికట్టాలనే ఉద్దేశంతో అతిథి ‘బ్రౌన్‌లీఫ్‌’ అనే సంస్థను నెలకొల్పింది. ఇందులో సభ్యుల ద్వారా ఎండిన ఆకులను సేకరించి వాటిని కంపోస్ట్‌గా తయారు చేస్తారు. ఇది మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

19brk121aదీన్ని విస్తరింపచేయడం కోసం ‘బ్రౌన్‌లీఫ్‌’ పేరిట ఓ మొబైల్‌ యాప్‌ను తయారు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *