Scrapraja Blog

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నీటి సంరక్షణ 0

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నీటి సంరక్షణ

ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల ఎన్నో నష్టాలున్నాయి. వీలైనంత వరకు ప్లాస్లిక్‌ని ఉపయోగించకపోవడమే మంచిదని మనం ఎన్నోసార్లు వింటుంటాం. కానీ.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నగరానికి సమీపంలోని వాల్నీ గ్రామస్థులు మాత్రం దీనికి భిన్నంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని తమ గ్రామంలోని చెరువుల్లో నీటిని నిల్వచేయడానికి ఉపయోగిస్తూ ఔరా అనిపిస్తున్నారు. వాల్ని...

5sun-sf10a 0

ఎంత చెత్తకి అంత డబ్బు!

భారత్‌లోని ప్రధాన సమస్యల్లో ‘చెత్త’ స్థానం ఎప్పుడూ ముందే. ఏదైనా రోడ్డు తళతళలాడుతుంటే, ‘విదేశీ నగరంలా ఉందే’ అనుకుంటాం తప్ప, తలచుకుంటే మన వీధుల్ని కూడా అద్దాల్లా ఉంచుకోవచ్చనే ఆలోచనే రాదు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పర మున్సిపాలిటీ అలాంటి ఉద్దేశంతోనే వీధుల్ని చెత్త రహితంగా ఉంచాలని...

11hyd-story5a 0

ఈ-ముప్పును తప్పిద్దాం ఇలా..

సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ ఈ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. తద్వారా పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖ 2011 మేలో ఈవ్యర్థాలకు సంబంధించి ప్రత్యేక నిబంధనల్ని రూపొందించింది. అందుకు అనుగుణంగా ఈ వ్యర్థాలను సేకరించి నిర్వీర్యం చేసేందుకు యాపిల్‌ కంప్యూటర్స్‌, భారత్‌...

ఇల్లే బృందావనం..!  పెరట్లో 160 రకాల మొక్కలు 0

ఇల్లే బృందావనం..! పెరట్లో 160 రకాల మొక్కలు

రెండు చిలుకలు పెంచాను… అవి పారిపోయాయి… రెండు ఉడతలు తీసుకొచ్చి, పెంచాను. అవి కూడా పారిపోయాయి. రెండు మొక్కలు నాటాను. దీంతో పోయిన చిలుకలు, ఉడతలు తిరిగొచ్చి ఆ మొక్కల వద్ద స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. – అబ్దుల్‌ కలాం ఉండ్రాజవరం: ప్రకృతిలో అనేక మంది పర్యావరణ...

మళ్లీ మళ్లీ వాడదాం…ముప్పును చెండాడదాం 0

మళ్లీ మళ్లీ వాడదాం…ముప్పును చెండాడదాం

ప్లాస్టిక్‌ వ్యర్థాల పునర్వినియోగం ఖాళీ నీటి సీసాల సేకరణకు ప్రత్యేక కేంద్రాలు మహారాష్ట్ర ఆదర్శం గతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ), సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ 60 నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలపై అధ్యయనం నిర్వహించింది. ఇందులో హైదరాబాద్‌ ఏడో స్థానంలో నిలిచింది....

ఇక నేరుగా తరలిస్తారు..! 0

ఇక నేరుగా తరలిస్తారు..!

చెత్త కుండీలు లేని నగరంగా బెజవాడ ప్రయోగాత్మకంగా అమలుకు సన్నాహం చెత్త విభజనకు ప్రాధాన్యం విజయవాడ రహదార్లను చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టగా, ఇక చెత్తకుండీలు కూడా లేకుండా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నగరంలోని మూడు సర్కిళ్లలో ఒక దానిని...

29brk-152b 0

పారేసే బూట్లు పాద‘రక్ష’లయ్యాయి!

మీకు తెలుసా.. క్రీడాకారులు ధరించే బూట్లు ఏడాదికి 35 కోట్ల జతలు వృథాగా పారేస్తారు. మరో పక్క ప్రపంచవ్యాప్తంగా వందకోట్లకు పైగా నిరుపేదలు పాదరక్షలనేవే లేకుండా జీవితాలు గడిపేస్తున్నారు! ఈ పరిస్థితి వారిని ఆలోచింపజేసింది. వారెవరూ అంటే.. శ్రీయాంశ్‌ భండారీ, ముంబయిలో మేనేజ్‌మెంట్‌ విద్యార్థి, అతని స్నేహితుడు...

14ts-story1a 0

చెత్త కావలెను

‘‘మీ ఇంట్లో.. చెత్త ఉంటే దయచేసి బయట పారేయకండి.. తెచ్చి మా ఇంట్లో పోసి వెళ్లండి..’’ ఇతర దేశాలకు స్వీడన్‌ చేస్తున్న విజ్ఞప్తి ఇది.. ఎందుకిలా? ప్రపంచంలోని ఎన్నో దేశాలు చెత్త నిర్వహణ విషయంలో అనేక పాట్లు పడుతున్నాయి. నగరాల్లో కొండలా పేరుకుపోతున్న చెత్తను ఎక్కడ పారబోయాలో...

13ts-main-news2c 0

ఇటు ఆకలి కేకలు.. అటు వృథా లెక్కలు

మన దేశ అవసరాలకు ఏడాదికి 250 మిలియన్‌ టన్నుల ఆహార పదార్థాలు అవసరం. కాని దేశంలో పండిస్తున్నది 280 మిలియన్‌ టన్నులకు పైనే. అయినా అందరికీ ఆహారం అందడంలేదు.. దాదాపు 20 కోట్లమందికి పైగా పస్తులతో పూటగడుపుతున్నారు. దీనికి కారణమేంటి?ఈ ఆహార పదార్థాలు, తిండి గింజలు అన్నీ...